View Details
మీ అందరికీ.. శిక్ష తప్పదూ.. మీరు నా మాట ఇంటలేరు.. నాకు కోపమొస్తే.. మిమ్ములను శపిస్తా.. భస్మం చేస్తా.. ఊమ్.. (కళ్లు తెరవాలి).. ఏందట్ల సూస్తున్నరు..? ఈ పిల్లకేమన్న దయ్యం బట్టిందా, దేవత పూనిందా అనేగదా? నాకు కాదుగనీ.. గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఒక పిలగాన్కి సాక్షాత్తు ఆ పరమశివుడే పూనిండట. నేను భూమిల ఉన్నా.. నన్ను బైటికి తియ్యిండ్రీ అని గమ్మతి గమ్మతి చేస్తుండట.. పార్రి సూద్దం..