View Details
ఒక కేంద్ర మంత్రంటె..పొద్దటిసంది పొద్దీకేదంక ఇరాంలేకుంట పనులుంటై. ఎప్పుడు తినాలె, ఎప్పుడు ఎక్కడికి వోవాలనేది మొత్తం టైం ప్రకారం ప్రోగ్రాం ఫిక్సయ్ ఉంటది. కని ఎంత కేంద్ర మంత్రయినా.. కండ్ల ముంగట ఎవలికన్న యాక్సిడెంటై ఆపతిలుంటె.. వాళ్లనట్ల సూస్కుంట ఇడ్శిపెట్టి పోతరా? ఇగా కేంద్రమంత్రి మన బండి సంజయ్ సారైతె ఇంకెట్లుంటది.. ఇగొ.. గిట్లుంటది..